Rocking Star Yash On Income Tax Raids | Filmibeat Telugu

2019-01-05 262

The Income Tax officials have conducted raids at residences of Rocking Star Yash and Puneeth Rajkumar for suspected tax evasion.The Income Tax officials have conducted raids at residences of Rocking Star Yash, Shivaraj Kumar, Puneeth Rajkumar and many other big names from Sandalwood on Thursday, 3 January. In this occassion, Yash said, I’m not afraid as I haven’t done anything wrong. We should allow IT officials to do their duty and not speculate anything.
#KGF
#Yash
#IncomeTax
#itraids
#PuneethRajkumar

పన్ను ఎగవేత, నలధనం దాచుకొన్నారనే ఆరోపణలపై కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆదాయపు పన్ను అధికారులు ఆకస్మిక దాడులు ఇటీవల నిర్వహించిన సంగతి తెలిసిందే. కన్నడలో స్టార్ హీరోలు యష్, శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, కిచ్చ సందీప్ తదితరుల నివాసాలపై దాడులు నిర్వహించారు. ఐటీ చేసిన దాడులపై యష్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. గురువారం తెల్లవారుజామున బెంగళూరులో హీరోల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. లెక్క చూపని నగదు, డబ్బు, ఆఫీసులు, బంగారం, కార్లను అధికారులు సీజ్ చేశారు. హీరోల నివాసాల్లో లెక్కకు మించి నల్లధనం ఉన్నట్టు ఐటీ విభాగం ఆరోపణలు చేయడం గమనార్హం.